
మనం బస్సు టికెట్స్ ,రైల్ టికెట్స్ సినిమా టికెట్స్ చూశాం . ఇప్పుడు ప్రజా రాజ్యం ప్రెసిడెంట్ మెగా స్టార్ చిరు దర్శనానికి టికెట్స్ దొరుకుతున్నాయి . నాలుగు కేటగిరీ ల లో టికెట్స్ దొరుకుతున్నాయి. మొదటి కేటగిరీ లో పార్టీ ఆఫీసు ఆవరణలో ప్రవేశించడానికి. రెండొవది పార్టీ బిల్డింగ్ లోకి . మూడోది సాదారణ 'చిరు' దర్శనం. నాలుగో కేటగిరీ చిరుతో ముఖాముఖి. కావున మీరు కూడా ప్రయత్నించండి .
No comments:
Post a Comment