'Ghazini’ Surya as 'Son of Krishnan'

గజినీ సూర్య కొత్త సినిమా 'సూర్య s/o కృష్ణన్ త్వరలో విడుదల కాబోతుంది . సూర్య సరసన సమీర రెడ్డి నటిస్తుంది . సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు . తమిళ్ లో వారణం ఆయిరంగా విడుదల కాబోతుంది .గౌతం మీనన్ దర్శకుడు . మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ . నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్. దసరాకి మ్యూజిక్ విడుదల అవుతుంది .దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది.

No comments:

Post a Comment