POSANI MURAL IN PRP
రచయిత పోసాని మురళి కృష్ణ రాజకియనాయకుడుగా kotha అవతారం ఎత్తారు. ఈ శనివారం ఉదయం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ "నేను చిరంజీవిగారి పెద్ద అభిమానిని. ఆయనను నేను ఒక వ్యక్తిgaa ఇష్ట పడతాను. ఆయన ఆదర్శాలే నన్ను పార్టీలో చేరేటట్టు చేసినయి".
No comments:
Post a Comment